ICC Cricket World Cup 2019 : Spinners Failed To Impress || Oneindia Telugu

2019-07-17 81

ICC Cricket World Cup 2019 : The 12th edition of the cricket World Cup came to a dramatic conclusion on Sunday when England and New Zealand locked horns in a thrilling yet controversial final.
#icccricketworldcup2019
#spinners
#yuzvendrachahal
#rashidkhan
#kanewilliamson
#benstokes
#martinguptillrunout
#eoinmorgan


12వ ప్రపంచకప్ ఎడిషన్ ముగిసింది. జులై 14న లార్డ్స్ వేదికగా జరిగిన పైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ప్రధాన స్కోరు సమం కావడంతో విజేత ఎవరో నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ ఓడించారు.
అయితే, సూపర్ ఓవర్‌లో కూడా రెండు జట్ల సమానంగా పరుగులు చేయడంతో 'బౌండరీ రూల్' ప్రకారం ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు.